12న చేజర్లలో సర్వసభ్య సమావేశం

51చూసినవారు
12న చేజర్లలో సర్వసభ్య సమావేశం
చేజర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 12వ తేదీన సాధారణ సర్వసభ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ ఎంపీడీవో విజయలలిత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్