నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు ఏఎస్పేట నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. నెల్లూరు-2 డిపో, ఆత్మకూరు డిపో నుంచి రెగ్యులర్ గారెగ్యులర్గా నడిచే బస్సులతో పాటు అదనంగా మరో 15 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు డిఎం శివకేశవ్ తెలిపారు. ప్రయాణికులకు బస్సుల వివరాలు తెలిపేందుకు సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పెరిగే కొద్దీ బస్సులు కూడా పెంచుతామని తెలిపారు