ఏఎస్ పేట దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తి

794చూసినవారు
ఏఎస్ పేట దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తి
ఏఎస్ పేట లోని రహమతాబాద్ దర్గాను నెల్లూరు బారాషాహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా అక్కడికి విచ్చేసే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి కూడా వస్తారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు దర్గా ఈవో షేక్ హుస్సేన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భక్తులు సౌకర్యార్థం వాటర్ ప్రూఫ్ షామియానాలు, ఫ్యాన్లు, అన్నదానం, చల్లటి తాగునీరు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండమన్నారు.

సంబంధిత పోస్ట్