అనంతసాగరం: పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం

80చూసినవారు
అనంతసాగరం: పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం
నెల్లూరు జిల్లా అనంతసాగరం లోని ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు అల్లాబక్షు కోరారు. ఈ మేరకు శనివారం గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. అన్ని వసతులతో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రులు, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్