అనంతసాగరం: వృథాగా పోతున్న త్రాగునీరు

80చూసినవారు
అనంతసాగరం: వృథాగా పోతున్న త్రాగునీరు
నెల్లూర్ జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ లేఔట్ లో జలసిరి పైపుకు డమ్మీ లేకపోవడంతో కొన్ని రోజులుగా నీరు వృధాగా పోతుంది. దీంతో సరిగా తమకు నీరు అందడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టి తమకు సక్రమంగా నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్