అనంతసాగరం: జులై 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయండి

22చూసినవారు
అనంతసాగరం: జులై 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయండి
దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జులై 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని CITU అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ భాష కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ నిత్యవసర సరుకుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు కల్పించాలని, అలాగే ఉపాధి హామీ కూలీల వేతనాన్ని పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్