అనంతసాగరం:నిరుపయోగంగా మారిన టాయిలెట్లు

5చూసినవారు
అనంతసాగరం:నిరుపయోగంగా మారిన టాయిలెట్లు
అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో గతంలో ఆధునికంగా నిర్మించిన టాయిలెట్లు వినియోగించకుండానే నిరుపయోగంగా మారాయి. దీంతో వాటిలో ఉన్న సామాగ్రి చోరీకి గురవుతున్నట్లు స్థానికలు అంటున్నారు. టాయిలెట్లను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి అద్వాన స్థితికి వచ్చాయని ఆ కారణంగానే చోరీలు కూడా జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్