ఆత్మకూరుకు మరొక ఎస్ఐ

79చూసినవారు
ఆత్మకూరుకు మరొక ఎస్ఐ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన ఎస్సైగా సాయిప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయి ప్రసాద్ ఆత్మకూరు ఎస్సై జిలానిని కలిశారు. ఇప్పటికే ఆత్మకూరులో పట్టణ, రూరల్ కు ఇద్దరు ఎస్ఐలు ఉండగా ఆత్మకూరు డివిజన్ కావడంతో మరొకరిని ఎస్ఐగా నియమించారు. గతంలోనూ సాయి ప్రసాద్ ఇక్కడే విధులు నిర్వహించడం గమనార్హం.

సంబంధిత పోస్ట్