ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకడానికి మంత్రి ఆనం నియామకం

84చూసినవారు
ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకడానికి మంత్రి ఆనం నియామకం
భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ 17వ తేదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆయనకు స్వాగతం, వీడ్కోలు పలకడానికి రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నియమించింది. కాగా 17వ తేదీ ఉదయం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి రానున్నారు. అక్కడినుంచి వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్