ఏఎస్ పేట: నక్కల వాగులో పడ్డ ఆటో

50చూసినవారు
ఏఎస్ పేట: నక్కల వాగులో పడ్డ ఆటో
ప్రమాదవశాత్తు ఓ ఆటో వాగులో పడ్డ వైనమిది. ఏఎస్పేట మండలం నక్కల వాగులో శనివారం ఓ ఆటో పడింది. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ బాబులు ను వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జెసిబి సహాయంతో వాగులో పడ్డ ఆటోను వెలికి తీశారు. కాగా పైనుంచి వాగులో ఆటో పడడంతో తీవ్రంగా ఆటో దెబ్బతింది. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్