'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఏఎస్ పేట మండలం కుప్పడుపాడు గ్రామానికి రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం విచ్చేశారు. మంత్రికి స్థానికు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పేట మండల టీడీపీ కన్వీనర్ అబ్బూరి రమేష్ నాయుడు, ఉపాధ్యక్షుడు పులిమి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు కాటంరెడ్డి నరసింహారెడ్డి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.