ఆత్మకూరు: అంత చరిత్ర ఉన్న గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు

56చూసినవారు
ఆత్మకూరు: అంత చరిత్ర ఉన్న గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు
ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల రాజకీయాల్లో మర్రిపాడు మండలం కంపసమద్రం గ్రామానికి ప్రత్యేక చరిత్ర ఉంది. అధికారంలో ఎవరున్నా సరే ఈ గ్రామంలోని పలువురు రాజకీయ నేతలు చక్రం తిప్పుతారు. ఈ గ్రామంలో ఎందరో రాజకీయ ప్రముఖులు, ఉద్యోగస్తులు ఉన్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. సుమారు రెండు కిలోమీటర్లు ఉన్న రోడ్డు అంతా గుంతలతో దర్శనం ఇస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్