ఆత్మకూరు: ఎదురెదురుగా వస్తూ బైక్ కార్ ఢీ... వ్యక్తికి గాయాలు

76చూసినవారు
ఆత్మకూరు: ఎదురెదురుగా వస్తూ బైక్ కార్ ఢీ... వ్యక్తికి గాయాలు
బైక్, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆత్మకూరు మండలం పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఆత్మకూరు మండలం కరటంపాడు సమీపంలోని నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై శనివారం రాత్రి బైక్, కారు ఎదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన బైక్ పై ఉన్న వ్యక్తిని డిసిపల్లి టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్