ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్

75చూసినవారు
ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఏ ఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. TVS XL బైక్ ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు వెంకట్రావుపల్లికి చెందిన పెంచలయ్య, శ్రీను గా గుర్తించారు. ఈ ప్రమాదంపై సిసి టీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఎదురుగా వచ్చే బైక్ ను గుర్తించకుండా కారు క్రాస్ రోడ్డు వద్ద టర్నింగ్ తీసుకునే క్రమంలో ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్