ఆత్మకూరు పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తన కార్యాలయంలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ పట్టణ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఆత్మకూరు సీఐ జి. గంగాధర్. తన కార్యాలయానికి ఉదయం 8 గంటలకే చేరుకొని సీసీ కెమెరాల ద్వారా పట్టణ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు పాలెం నుండి బట్టే పాడు రోడ్డు వరకు బైపాస్ రోడ్డు, సత్రం సెంటర్ లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన పరిశీలిస్తున్నారు.