పర్యావరణం తో పాటు సుందరీకరణ పై అధికారులు పోకస్ పెట్టారు. ఆత్మకూరు నుంచి నెల్లూర్ పాలెం వరకు ఉన్న ప్రధాన రహదారిలో ఏండి పోయిన పూల చెట్లను తొలగించి, కొత్త చెట్లను నాటే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రకృతి తో పాటుగా అందమైన వాతావరణంలో రోడ్డు కనిపిస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అవి పెద్దవి అయ్యే వరకు వాటిని కరపట్టాల్సిన బాధ్యత కూడా అధికారులతో పాటు ప్రజలపై కూడా ఉందని అధికారులు అన్నారు.