ఆత్మకూరు: రేపు మంత్రి ఆనం పర్యటన వివరాలు ఇవే

58చూసినవారు
ఆత్మకూరు: రేపు మంత్రి ఆనం పర్యటన వివరాలు ఇవే
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రేపటి పర్యటన వివరాలు. ఆదివారం ఉదయం 10 గం. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పిస్తారు. 10. 15 గం.ఎస్‌బీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించే 125 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 12 గం. కావలి లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహా కుంభాభిషేకంలో పాల్గొంటారు. 4 గం. ఆత్మకూరు పట్టణంలో నిర్వహించే తిరంగా యాత్ర ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్