ఆత్మకూరు: లోకేష్ మామయ్య మా పాఠశాలను మార్చవద్దు

55చూసినవారు
ఆత్మకూరు: లోకేష్ మామయ్య మా పాఠశాలను మార్చవద్దు
ఆత్మకూరు పట్టణంలోని వెస్ట్ స్కూల్ ను మార్చవద్దని విద్యార్థులు కోరారు. ఈ మేరకు గురువారం విద్యార్థులు మాట్లాడుతూ లోకేష్ మామయ్య మా పాఠశాలను ఎక్కడికి మార్చకండి. ఇక్కడే కొనసాగించండి. ఇక్కడే మా చదువులు బాగున్నాయి" అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభ్యర్థించారు. కాగా ఇటీవల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను మారుస్తున్నారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్