ఆత్మకూరు: మంత్రి ఆనంను కలిసిన మంత్రి నారాయణ

59చూసినవారు
ఆత్మకూరు: మంత్రి ఆనంను కలిసిన మంత్రి నారాయణ
నెల్లూరు నగరంలోని దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం క్యాంప్ కార్యాలయానికి శనివారం విచ్చేసిన మంత్రి పొంగూరు నారాయణని సాదరంగా ఆహ్వానించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా సత్కరించారు. జిల్లా అభివృద్ధి, నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా ఇరువురు మంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై మంత్రి నారాయణతో మంత్రి ఆనం మాట్లాడారు.

సంబంధిత పోస్ట్