నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కరటం పాడు సుధాకర్, ఆ పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు శనివారం బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన వారిని సాధారణంగా ఆహ్వానించి బిజెపి కండువాలు కప్పారు. పార్టీలో చేరిన వారికి సమచిత స్థానం ఉంటుందని తెలిపారు. బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.