ఆత్మకూరు: ఆ ప్రక్రియ వాయిదా.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు

61చూసినవారు
ఆత్మకూరు: ఆ ప్రక్రియ వాయిదా.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు
నేడు విద్యుత్తు నిలుపుదల ప్రక్రియ వాయిదా. ఆత్మకూరు పట్టణ 11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కొత్త పరికరాన్ని ఏర్పాటు చేసే క్రమంలో నేటి (మంగళవారం) ఉదయం 8: 30 AM నుండి 11: 00 AM వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపిన ప్రకటన వాయిదా పడింది. కొన్ని కారణాల వల్ల విద్యుత్ నిలిపివేత ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు విద్యుత్ శాఖ పట్టణ ఏఈ జమీల బేగం తెలిపారు. ఈరోజు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం ఉండదు.

సంబంధిత పోస్ట్