ఆత్మకూరులో యోగ పై అవగాహన కార్యక్రమం

76చూసినవారు
ఆత్మకూరులో యోగ పై అవగాహన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యోగాంధ్ర- 2025 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం యోగ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత భారి సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యోగా చేయాలన్నారు. యోగా చేయడం వలన మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందన్నారు.

సంబంధిత పోస్ట్