చేజర్ల: రాష్ట్ర స్థాయిలో చేజర్ల విద్యార్థి ప్రతిభ

69చూసినవారు
చేజర్ల: రాష్ట్ర స్థాయిలో చేజర్ల విద్యార్థి ప్రతిభ
చేజర్ల మండలం లుంబిని విద్యాలయం విద్యార్థి హేమ తేజ రాష్ట్ర స్థాయిలో ఈ అభయస్ అకాడమీ వారు నిర్వహించిన పోటీ పరీక్షలో రాష్ట్ర ద్వితీయ స్థానం నిలిచారని స్కూల్ కారస్పాడెంట్ రమేష్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లడుతూ ఈ సంవత్సరం చాలా మంది తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రానించడం సంతోషంగా వుందని తెలిపారు. చేజర్ల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రావడంతో తల్లిదండ్రులు, మండల ప్రజలు అనందం వ్యక్తం చెశారు.

సంబంధిత పోస్ట్