ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి

77చూసినవారు
ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి
ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి సూపర్వైజర్ తో శనివారం సమావేశం నిర్వహించారు. గతంలో ఆగిపోయిన ఇల్లు నిర్మాణాలను త్వరితగిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. అలాగే పంచాయతీల పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్