నేడు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటన వివరాలు

70చూసినవారు
నేడు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటన వివరాలు
ఆం. ప్ర. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 16, ఆగస్టు 2024 శుక్రవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు నెల్లూరు డైకస్ రోడ్డు ఫిష్ మార్కెట్ వద్ద ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ను మంత్రి పొంగూరు నారాయణ తో కలిసి ప్రారంభిస్తారు. సా. 5. 00 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్తారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి బస చేస్తారు.

సంబంధిత పోస్ట్