మర్రిపాడు మండల వాసికి డాక్టరేట్

84చూసినవారు
మర్రిపాడు మండల వాసికి డాక్టరేట్
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వాసికి డాక్టరేట్ లభించింది. మండలంలోని డిసి పల్లి గ్రామానికి చెందిన పురోహితుడు బ్రహ్మశ్రీ చింతపల్లి వసంత మధుసూదన్ శాస్త్రికి హైదరాబాదులో తెలంగాణ సరస్వతి పరిషత్తులు జరిగిన కార్యక్రమంలో కల్చరల్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ను వరించింది. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకు గాను డాక్టరేట్ ప్రధానం చేశారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్