ఆత్మకూరు నియోజకవర్గం సోమశిలలో శనివారం మొహరం వేడుకలు పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండల టిడిపి అధ్యక్షుడు మెట్టుకూరు కృష్ణారెడ్డి సోమశిల మాజీ సర్పంచ్ విజయకుమార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు మొహం శుభాకాంక్షలు తెలిపారు. వారి చేతితోనే స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించారు.