సంగంలో పశుగ్రాస అవగాహన సదస్సు

72చూసినవారు
సంగంలో పశుగ్రాస అవగాహన సదస్సు
సంగంలోని పశు వైద్యశాల వద్ద మంగళవారం పశుగ్రాస అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం రాయితీపై పశుగ్రాస విత్తనాలు అందిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడి జయచంద్ర తెలిపారు. పశుగ్రాస రకాలు, వాటి వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్