నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై అధికారులు మంగళవారం దాడులు చేశారు. జంగాలపల్లి బొగ్గెరు నుండి నాలుగు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు అన్న సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసే ట్రాక్టర్లను సీజ్ చేశారు. ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.