ఏఎస్ పేటలో వైభవంగా గంధ మహోత్సవం

82చూసినవారు
ఏఎస్ పేటలో వైభవంగా గంధ మహోత్సవం
ఏఎస్ పేటలో గంధ మహోత్సవం వేడుక వైభవంగా జరిగింది. ఈవో మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎస్జీఎన్ ఫయాజ్ అహ్మద్ మహల్ నుంచి గంధమును అత్తరు, పన్నీరు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన గంధకలసమును ఫయాజ్ తలపై ఉంచి మేళతాళాలతో భక్తి కీర్తనలతో పకీర్ల జరాబులతో బాణసంచా కాలుస్తూ ఊరేగింపుగా తీసుకువచ్చి హజరత్ వారి దర్గాలో స్వామివారి సమాధులకు గంధ లేపనం చేసి సలాములు, దువా చేశారు. పోలీసులు, పారా మిలిటరీ మధ్య గంధాన్ని తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్