యువకుడిని ఢీకొట్టిన హెచ్. పి గ్యాస్ లారీ

55చూసినవారు
యువకుడిని ఢీకొట్టిన హెచ్. పి గ్యాస్ లారీ
మర్రిపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న హెచ్. పి గ్యాస్ లారీ తగిలడంతో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు లారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. బాధితుడు ఆసుపత్రికి తరలించారు. హెచ్. పి గ్యాస్ లారీని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.

సంబంధిత పోస్ట్