నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ స్వప్న తెలిపారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నట్లు ఇటీవల తన దృష్టికి వచ్చిందని ప్రభుత్వ భూమి ఆక్రమణకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.