ప్రమాదవశాత్తు జారిపడి వివాహిత మృతి

85చూసినవారు
ప్రమాదవశాత్తు జారిపడి వివాహిత మృతి
ప్రమాదవశాత్తు జారిపడి వివాహిత మృతి చెందిన ఘటన ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే. పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఆర్టీసీ ఉద్యోగి సునీల్, మనోజ (35) దంపతుల నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మనోజ శుక్రవారం తాముకుంటున్న భవన రెండో అంతస్తులో దుస్తులను ఆరేయడానికి మెడ పైకి వెళ్లారు. ప్రమాదవశాత్తు జారి పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తగులుతూ మేడపైన నుంచి కింద పడ్డారు.

సంబంధిత పోస్ట్