మర్రిపాడు: 238 పొగాకు బేళ్లు తిరస్కరణ

78చూసినవారు
మర్రిపాడు: 238 పొగాకు బేళ్లు తిరస్కరణ
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం జరిగిన పొగాకు వేలంలో 238 పొగాకు బేళ్లను వివిధ కారణాలతో వ్యాపారులు తిరస్కరించారు. మొత్తం వేలం కేంద్రానికి రైతులు 784 బేళ్లను అమ్మకానికి తీసుకువచ్చారు. వాటిలో 546 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. గరిష్ట ధర కిలో రూ. 280, కనిష్ట ధర కిలో రూ. 180 పలికింది.

సంబంధిత పోస్ట్