తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. మంత్రి ఆనం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిచారు. తరువాత ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ప్రసంగించారు.