ఆత్మకూరు నూతన తహసిల్దార్ గా పి. పద్మజ

77చూసినవారు
ఆత్మకూరు నూతన తహసిల్దార్ గా పి. పద్మజ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నూతన తహసిల్దారుగా పి. పద్మజ కుమారి నియమితులయ్యారు. ఆమె బుధవారం ఆత్మకూర్ తహసిల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమెను కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యలు ఏమిటంటే పరికితిస్తాన్నిపరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కలెక్టరేట్ లో పని చేస్తున్న ఆమెను ఆత్మకూరు తహసిల్దార్ గా బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్