పడమటి నాయుడుపల్లి: ఉత్తమ ప్రతిభ కనపరిచిన మల్లేశ్వరి

70చూసినవారు
పడమటి నాయుడుపల్లి: ఉత్తమ ప్రతిభ కనపరిచిన మల్లేశ్వరి
మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామానికి చెందిన మన్నే మల్లేశ్వరి శనివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి తన సత్తా చాటింది. నెల్లూరులోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ గ్రూప్ ద్వితీయ సంత్సరం చదువుతున్న ఈమె 980/1000 మార్కులు సాధించి మారుముల మెట్ట ప్రాంతంలో విద్యా పరిమిలాన్ని వికసింపజేసింది. ఈ సందర్బంగా గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్