చేజర్ల మండలంలో రేపు పవర్ కట్

77చూసినవారు
చేజర్ల మండలంలో రేపు పవర్ కట్
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం 133/33 కేవి సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు కారణంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఏఈ లికితేశ్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. చేజర్ల మండల ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్