నెల్లూరు జిల్లాలో రూ.4.5 కోట్లు చోరీ

65చూసినవారు
నెల్లూరు జిల్లాలో రూ.4.5 కోట్లు చోరీ
నెల్లూరు జిల్లా సరిహద్దులో భారీ చోరి ఘటన శుక్రవారం వెలుగు చూసింది. విజయవాడ జాతీయ రహదారిపై కారులో ఆహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యాపారి రూ.4.5 కోట్లు తరలిస్తుండగా చోరి జరిగింది. ఈ క్రమంలో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై కారును గుర్తించి మర్రిపాడు పోలీస్ స్టేషన్ కు పోలీసులు కారును తరలించారు. అయితే ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్