సంగం లో ఇసుక అమ్మకాలు ప్రారంభం

56చూసినవారు
సంగం లో ఇసుక అమ్మకాలు ప్రారంభం
సంగం ఇసుక డంపింగ్ యార్డ్ నుంచి శనివారం ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. 15 రోజులుగా పెన్నా నది నుంచి నెల్లూరు-ముంబై హైవే సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డుకు ఇసుకను తరలించి నిల్వచేసిన అధికారులు నేటి నుంచి అమ్మకాలు ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం అధికారులు అమ్మకాలు జరుపుతున్నారు. ఇసుక అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో వినియోగదారులు భారీగా ట్రాక్టర్లు, టిప్పర్లతో యార్డుకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్