సంగం మండలం దువ్వూరు గ్రామంలోని శ్రీకోటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారి ఊరేగింపు శేషవాహనంపై వైభవంగా జరిగింది. పూలు, విద్యుత్ దీపాలతో ఆలయం అందంగా అలంకరించబడింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్ధప్రసాదాలు స్వీకరించా