యాకర్లపాడు గ్రామంలో బడిబాట

68చూసినవారు
యాకర్లపాడు గ్రామంలో బడిబాట
చిలకలమర్రి హైస్కూల్ ఉపాధ్యాయ బృందం హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో బుధవారం ఎగువపల్లి, యాకర్లపాడు గ్రామాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో 5వ తరగతి విద్యార్థులను కలిసి ఆరో తరగతిలో చిలకలమర్రి హైస్కూలులో చేరాల్సిందిగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, మహేష్, వెంకటేశ్వర్లు, రమణరాజు, మదీనా, చంద్రశేఖర్ రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్