సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

79చూసినవారు
సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు
ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి 144 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 84 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నాయి. పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 9. 954 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్