సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

73చూసినవారు
సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు
అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ఆదివారం ఉదయం ఆరు గంటలునాటికి జలాశయంలో 10. 128 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 67 క్యూసెక్కులు నీరు ఆవిరి అవుతోంది. జలాశయం నుండి పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్