చెకుముకి పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు

59చూసినవారు
చెకుముకి పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు
చేజర్ల మండల స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు ప్రతిభ చాటారు. మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు యు. అనూష, విష్ణుతేజ, పి. జితేంద్రను ప్రిన్సిపాల్ రమేష్, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్