నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ను రాష్ట్ర తెలుగు ప్రధాన కార్యదర్శి శైలజ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు తెలిపారు.