మూడు రోజులుగా నీటి కోసం కష్టాలు పడుతున్న గ్రామస్తులు

62చూసినవారు
మూడు రోజులుగా నీటి కోసం కష్టాలు పడుతున్న గ్రామస్తులు
ఆత్మకూరు మండలంలో నీటి కోసం తీవ్ర కష్టాలు పడుతున్న గ్రామస్తులు. ఆత్మకూరు మండలం, నువ్వురుపాడు గ్రామంలో మూడు రోజులుగా నీటి కొరత ఏర్పడింది. బొగ్గవరపు వాగులో వేసిన బోర్ నుంచి నీరు రాకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నారు. గ్రామస్తులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు, నాయకులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్