వైసిపి పైలాన్ ను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

1547చూసినవారు
వైసిపి పైలాన్ ను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఇటీవల వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైసిపి పైలాన్ ను ప్రారంభించారు. ఆ పైలాన్ ను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్