విద్యుత్ శాఖ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

55చూసినవారు
విద్యుత్ శాఖ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా నెల్లూరు జిల్లా సంగం విద్యుత్ శాఖ కార్యాలయం లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్రం వచ్చాక మన దేశం చాలా అభివృద్ధి చెందింది. విద్యుత్ సంస్థ కూడా అభివృద్ధిలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాసరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్