మర్రిపాడు మండలంలో విఆర్ఓ సస్పెండ్

59చూసినవారు
మర్రిపాడు మండలంలో విఆర్ఓ సస్పెండ్
నెల్లూరు జిల్లాలో ఓ విఆర్ఓ సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే. మర్రిపాడు మండలం చుంచులూరు విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న ఆర్. రమణయ్య పై జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఆనంద్ సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. చుంచులూరు రెవెన్యూ పరిధిలో పలు ఇంటి నివేశిత ఆస్తి ధ్రువీకరణ సర్టిఫికెట్ జారీ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్